SIR: చుక్కలు చూస్తున్న ఓటర్లు..
ఎస్‌ఐఆర్-2002 వివరాలు తెలియక తంటాలు ఎన్యూమరేషన్ పత్రం నింపడంలో అయోమయం మిడ్జిల్, జూలై 9 (7 టీవీ పోకస్ న్యూస్ ) ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్-సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను నింపడంలో ఓటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎస్‌ఐఆర్-2002 వివరాలు అందుబాటులో లేకపోవడంతో పత్రాలను ఎలా పూరించాలో అర్థమవక, తప్పులు రాస్తే ఓటు పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఇలా… ఎన్యూమరేషన్ పత్రంలో ఎస్‌ఐఆర్-2002 వివరాలను ఏ బాక్సులో నింపాలి. ఎలా నింపాలి? ఒకవేళ 2002లో ఓటరుగా నమోదు అయితే ఆ వివరాలను ఎలా సేకరించాలి? చాలామంది ఓటర్లు పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మారారు. అప్పటివివరాలు అందుబాటులోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంచేయాలి? ఆన్‌లైన్‌లోవివరాలు తీసుకుందామంటే ఓటరు పేరు నమోదుచేస్తే ఎస్‌ఐఆర్-2002తో మ్యాచ్ కావడంలేదు....
⏱ Top Story
👁 25 Views |
⬇️ 0 Downloads