తిరుపతి7tv focus : అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో డ్రోన్ కిందపడిపోయింది. హోంమంత్రి వంగలపూడి అనితపై డ్రోన్ కూలింది. దీంతో మంత్రి కుడి చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది.. అనితకు చికిత్స అందజేశారు.

