జరుగుచున్న స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ ( SIR ) కార్యక్రమాన్ని పర్యవేక్షించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలను హనుమంత రెడ్డి గారు.

అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారం సబ్మిట్ చేసే విధంగా BLO లు, BLA లు కృషి చేయాలని సూచించారు.
ఇట్టి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టి జిల్లా నాయకులు శివకుమార్ గారు, మైసిగారి శ్రీనివాస్ గారు, బిఎల్ఏ లు జి రమేశ్ గారు, ఇ శ్రీనివాసులరెడ్డి గారు, వి హరిహరరావు గారు, యం శ్రీనివాసరావు గారు, ఆర్ ప్రేమ్ కుమార్ గారు, భవానిశంకర్ గారు, జి నారాయణరెడ్డి గారు, పి ప్రసాద్ గారు, మహేష్ గారు, సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ గౌడ్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, వరదరాజు గారు, నర్సింహా గారు, యాదగిరి గారు, సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు.

