పోలవరం 7 టివి ఫోకస్ జూలై 13
ఏలూరు జిల్లా చింతలపూడిలో నర్సింగ్ కళాశాల రెసిడెన్షియల్ బాలికల కళాశాల ఏర్పాటు చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలవరం పర్యటనలో కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు తన నియోజవర్గంలోని మూడు ప్రధాన బ్రిడ్జిలు పట్టినపాలెం బైనేరు గుండేరు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన సీఎంను కోరారు

నియోజకవర్గంలో ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని బాలికల కోసం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు ని కోరారు నియోజవర్గం లో ముఖ్యమైన 3వంతెనలు పట్టినపాలెం బైనేరు గుండేరు నిర్మానానికి నిధులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు

