నూతనంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవికుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి అనంతరం సెక్టార్ సబ్ ఇన్స్పెక్టర్ గా si శ్యాంబాబు గారు ని వారికి కూడా శాలువాతో సన్మించిన సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేష చారి , మాజీ జనరల్ సెక్రెటరీ వెంకట శ్యామ్ , శ్రీనివాస్ చారి , సింహాచలం తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియ చేశారు. శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా వారిని కోరారు

