సైబరాబాద్ కమిషనరేట్ పెట్ బషీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్ గారు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారు తో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పందిరి యాదగిరి గారు తదితరులు పాల్గొన్నారు.

