7tvfocus ఈరోజు షిర్డీ హిల్స్ లో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసిన శేఖర్ యాదవ్ గారి ప్రజలు పలు సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చారు అందులో ముఖ్యమైనది పోచమ్మ గుడి వద్ద ఒక బోర్ బావి ఏర్పాటు చేయాలని రోడ్ నెంబర్ 18 లో త్రీఫేస్ కరెంటు లైన్ ఏర్పాటు చేయాలని అంబేద్కర్ ఆపోజిట్లో రోడ్డు వేయించాలి వారు కోరగా, శేఖర్ యాదవ్ గారు స్పందిస్తూ రోడ్డు మరియు బోర్ బావి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి త్రి ఫేస్ లైన్ ఏర్పాటు చేయాలని వారికి సూచించారు వారు సానుకూలంగా స్పందించి 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా స్పోక్ పర్సన్ సురేష్ సీనియర్ నాయకులు సిద్ధిరామిరెడ్డి, సురేందర్, ప్రభాకర్, నరేందర్,, శ్రీకాంత్ యాదవ్ నగేష్ దాసు పండరి బస్తీ వాసులు పాల్గొన్నారు.

