లక్ష్మీ నగర్ పార్కులో ఘనంగా ప్రపంచ స్నేహితుల దినోత్సవం
స్నేహం ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది
ప్రముఖ పత్రికా రచయిత కాలమిస్ట్ తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య.
స్నేహాని కన్న మిన్న లోకాన
మరేది లేదురా నిజమైన స్నేహం మనిషికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని త్యాగశీలతను అలవరుస్తుందని.స్నేహం మార్కెట్లో కొంటె దొరకదని మనసుల మమకారాల సమాహార సమన్వయమే స్నేహమని ప్రముఖ పత్రిక రచయిత కాలమిస్ట్ తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య అన్నారు.

