
7tvfocus ప్రతినిది 18 జూన్ కురవి:
సీరోల్ మండలంఇటీవల కంటి చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన ఉప్పరగూడెం గ్రామానికి చెందిన సిరోల్ మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ గాయకుడు పేర్ల గణేష్ తండ్రి, పేర్ల వెంకన్న స్వగృహనికి వెళ్ళి పేర్ల వెంకన్నను యోగక్షేమాలు అడిగి మనో ధైర్యాన్ని ఇచ్చిన డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉప్పరగూడెం గ్రామ మాజీ సర్పంచ్ కోమ నాయక్, మాజీ ఎంపిటిసి నాగటి మంగమ్మ, గ్రామ మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ సముద్రాల శ్రీనివాస్, గ్రామ శ్రేయోభిలాషి సముద్రాల బాలయ్య, మాజీ ఉప సర్పంచ్ తోట రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు లంజపల్లి వెంకన్న,పేర్ల రాములు, పేర్ల శ్రీను, వార్డు సభ్యులు గడ్డం కేశవ్, కాట్రేవుల మహేష్ కార్యకర్తలు మనమి కంటి మల్లయ్య, బొల్లెబోయిన ఇస్తారి, పేర్ల వెంకన్న, పేర్ల వేణు, తోట లింగన్న, గంట మహేష్ మరియు మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

