ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు. డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి గారి. 77వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన. ముఖ్య అతిథులువై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారుఏపీ రాష్ట్ర మేధావుల ఫోరం.అధ్యక్షులుజూపూడి ప్రభాకర్ గారు
ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధిఆరే శ్యామల గారుఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధికారుమూరు వెంకటరెడ్డి గారుఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేయించి. పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
వైయస్సార్ సేవా సంఘం సభ్యులు. గంగిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి గారు. మల్లు సురేందర్ రెడ్డి గారు. వెంకటస్వామి రెడ్డి గారు. ప్రవీణ్ రెడ్డి. మురళి నాయక్. రాంభూపాల్ రెడ్డి. నరేందర్ రెడ్డి. సీతారాం. అంజి. అందరూ పాల్గొని. వైయస్సార్ అభిమానులు జగనన్న సైనికులు. ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది


