ఎమ్మెల్సీ మధు మాట్లాడిన వాఖ్యలు మేము తీవ్రంగా కండిస్తున్నాం .
ఎమ్మెల్సీ మధు బహిరంగంగా క్షమాపన చెప్పాలని డిమాండ్
సామాజిక ఉద్యమ నాయకులు
చిన్నోళ్ల అనంతయ్య
7tv focus : శాసనసబాపతి పదవికి ఉన్న గౌరవాని కించపరిచేలా మాట్లాడటం ప్రాజాస్వామ్య వ్యవస్థను అవమాణించడమేనని
రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న శాశనసబా పతిపై వ్యక్తిగతంగా అనుచిత వాక్యలు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని హెచ్చరిస్తున్నాం..
ముఖ్యం గా ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి శాసనసబాపతి పదవిలో ఉండటాని అవమానించే విధంగా వాఖ్యలు
చేయడం తీవ్రంగా కండిస్తున్నాం ..
శాసనసభ అనేది ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదిక కావున ఆ వేదిక గౌరవాని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజా ప్రతినిధిపై ఉన్నదనిగుర్తు చేస్తూ నీ స్థాయిని మర్చి పోయి ఒంకర బుద్ధితో మాట్లాడటం రాజ్యాంగాని అవమానించడమే..
రాజకీయ విబేధాలు విమర్శలు సాహజమే అయినప్పటికి రాజ్యాంగ పదవులను కించపరిచే స్థాయికి దిగజారడం ప్రజా స్వామ్య విలువలకు విరుద్ధమని తెలియజేస్తున్నాం.

