అధికారుల మౌనంపై స్థానికుల ఆగ్రహం

G+2 అనుమతులతో 6–7 అంతస్తుల నిర్మాణాలపై ఆరోపణలు రోడ్లు, డ్రైనేజీ లేకున్నా విచ్చలవిడిగా నిర్మాణాలు అధికారుల మౌనంపై స్థానికుల ఆగ్రహం.. విచారణకు డిమాండ్...