7tv focus : బాచుపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా నూతనముగా బాధ్యత తీసుకున్న సీఐ పి. దాలి నాయుడు ని సిపిఐ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపదం జరిగింది. అనంతరం శాలువాతో సత్కారించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్, నిజాంపేట్ ఏఐటీయూసీ కార్యదర్శి ఆశి. యాదయ్య, కన్వీనర్ పొన్నకంటి దస్తగిరి, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

