జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 3
కామవరపుకోట మండలం జలపవారిగూడెంలో శుక్రవారం విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి చెందాడు జంగారెడ్డిగూడెం మండలం చక్కెర దేవరపల్లి గ్రామానికి చెందిన దూదిపాల రవి 27 జలపవారిగూడెంలో విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాకుకు గురయ్యాడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తడికలపూడి పోలీసులు తరలించారు

