హైదరాబాద్ 7tv : అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రాస్పెక్ట్ హిల్ కమ్యూనిటీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరు గాయపడగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు.