కొయ్యలగూడెం 7 టివి ఫోకస్ జూలై 12
కొయ్యలగూడెం గ్రామ శివారులో బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్ ఇద్దరికి తీవ్ర గాయాలు 108అంబులెన్స్‌లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు కొయ్యలగూడెం ఆసుపత్రిలో నలపై నిమిషాలు దాటినా అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్ నొప్పితో విలవిలలాడిన బాధితులు ఏఎన్ఎం తోనే ప్రథమ చికిత్స కొయ్యలగూడెం ఒకరికి కాలు విరిగి మరొకరికి తీవ్ర గాయాలైనా పట్టించుకోని వైనం కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందకపోవడంతో జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుకొయ్యలగూడెం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు బాధితులు తెలిపారు డాక్టర్ లేకుండా ఫోన్లో డాక్టర్ తెలిపిన వివరాలు ప్రకారంగా ఏఎన్ఎం బయట ఆస్పత్రికి రిఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు

