7tv focus : సూరారం అంబేద్కర్ భవనం నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన బహుజన వాదులు అంబేద్కర్ వారసులు హమారా ప్రసాదు అనుచిత వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం సూరారం ఎక్స్ రోడ్లో దళిత సంఘాల ఐక్యవేదికమరియు విశ్వరత్న బహుజన వెల్ఫేర్ సొసైటీ నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు Rpi పార్టీ నాయకులు జై భీమ్ మహాసేన నాయకులు మాల మహానాడు నాయకులు మహిళా
నాయకులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించి హమారాప్రసాద్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి అంబేద్కర్ కల్పిత నాయకుడు అని కల్పిత వాక్యాలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రిజర్వేషన్ కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వారసులను ఆత్మగౌరాన్ని దెబ్బతీసేందుకు మతోన్మాదులతో చేతులు కలిపి భారతదేశంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రసాద్ వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో అతన్ని వెంటనే అరెస్టు చేసి వారు చేసిన వాక్యాలను వెనక్కితీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బహుజనవాదులకు క్షమాపణ చెప్పాలి హమారాప్రసాదుని దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేసి శిక్షించాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూరారం సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందిదళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ జేమ్స్ రామ్ చందర్ గట్టు అశోక్ కిషన్ రావు చింతూరు అశోక్ గౌతం మంచిది అంజనేయులు గజానంద్ నర్సింగ్ యాదవ్ రతన్ లక్ష్మణ్ అనిల్ డేవిడ్ మున్నా శిల్ప కార్ దిలీప్ చంద్రకాంత్ బుచ్చయ్య ఎన్ఎస్ రాజు రవి చైతన్య గజ్జల రమేష్ యాదన్న యాదమ్మ బిక్షపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారుజై భీమ్ జై అంబేద్కర్ జై భారత రాజ్యాంగం


