జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 4పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక జంగారెడ్డిగూడెం బీసీ హాస్టల్ విద్యార్థుల అవస్థలు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన విద్యార్దులు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ ను పంపి పరిస్థితి తెలుసుకున్న ఎంపీ విద్యార్ధుల ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ ధన్యవాదాలు తెలిపిన విద్యార్దులు విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం బీసీ హాస్టల్ కి వెళ్లే రహదారిని ఈరోజు తురాలు వేసి రోడ్డు సరి చేయడం జరిగినది త్వరలోనే ఎంపీ నిధులతో ఈ రోడ్డు బాగు చేసి విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అలాగే చింతలపూడి శాసనసభ్యులు కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పట్టణ అధ్యక్ష కార్యదర్శును ఆదేశించడం జరిగినది దీనికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ మరియు ఎమ్మార్వోకి జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసిన పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు పిసుపాటి రామలక్ష్మి కర్ర భాస్కర్ ఇనుముల పాపారావు హాస్టల్ వార్డెన్ శిరీష మరియు ఇతర వార్డు సభ్యులు కూటమి సభ్యులు పాల్గొన్నారు

