7టీవీ ఫోకస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్లో ఎస్సార్ నాయక్ నగర్ లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) వెరిఫికేషన్ ప్రక్రియలో BLOలు, BLAలతో కలిసి పలు బస్తీలలో పర్యటనలో భాగంగా కొంపల్లి అసిస్టెంట్ కమిషనర్ వేణు గారు వారి బృందం పర్యటించిన నేపథ్యంలోఎస్ ఐ ఆర్ లో భాగంగా గుబ్బల లక్ష్మీనారాయణకి ఎన్యుమరేషన్ పామును అందజేస్తున్న కొంపల్లి అసిస్టెంట్ కమిషనర్ వేణు గారు మరియు bloఎన్యుమ్ రేషన్ ఫారం ను brs సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారుకి అందజేస్తున్న blo మహాలక్ష్మి గారు కొంపల్లి అసిస్టెంట్ కమిషనర్ వేణు గారు మరియు bla లు కాంగ్రెస్ నాయకురాలు నాగ శిరోమణిగారు, బిజెపి నాయకులు అడబాల వెంకటరత్నం గారు,brs bla సోమేశ్వరరావు గారుతదితరులు పాల్గొన్నారు.ఓటరు నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, కొత్త ఓటరు నమోదు విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాం. ఎన్యుమరేషన్ ఫారాలు ప్రతి ఇంటికి చేరేలా స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు, ప్రజలు BLOలకు పూర్తి సహకారం అందించాలని గుబ్బల లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.

