జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 4
అందరి వాడు వంగవీటిమోహన రంగా జయంతి సందర్బంగా
నివాళులర్పించిన నాయకులు జన హితమే ధ్యేయం గా ప్రజా నాయకుడు గా గుర్తింపు కలిగిన దివంగత వంగవీటి మోహన రంగా ను కుల మతాల కు రాజకీయాలకు అతీతంగా అభిమానించే వారు న్నారని స్థానిక రూరల్ మండలం జె డ్ పి టి సీ పోల్నా టి బాబ్జి పేర్కొన్నారు. రంగా 79,వ జయంతి సందర్బంగా శనివారం ఇక్కడి లక్ష్మి టాకీస్ సెంటర్ లో గల ఆయన విగ్రహం వద్ద రాజకీయాలకు వర్గాలకు అతీతంగా పలువురు యువ నేతలు నివాళులు అర్పించిన నేపథ్యంలో బాబ్జి మాట్లాడారు రంగా స్మాత్యర్థం క్రీడా పోటీలు ఏర్పాటు చేయాలి ని ఈ సందర్బంగా ఆయన చూచించారు. వచ్చే సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్బంగా క్రీడా పోటీలు పెడదాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాదరాల నరేష్ క్రీడా పోటీల బాధ్యత తీసుకొని నిర్వహించాలని కోరారు తనవంతు సహాయం అందిస్తానని ప్రకటించారు తోలుత నాయకులు రంగా విగ్రహా నికి పూల మాలలు వేసి ఘనంగా కార్యక్రమం జరిపారు
స్వీట్లు పంచారు జోహార్ వంగవీటి రంగా అని జోహార్లు అర్పించారు కాపు సంక్షేమసంఘం యూత్ వింగ్ అధ్యక్షుడు
బాదరాల నరేష్ నిర్వహించినవేడుకలలో చింతల నాని తదితరులు పాల్గొన్నారు

