7 టీవీ ఫోకస్ :16-06 దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాము.
-ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ గారి సహోదరుడు శ్రీ బద్రన్న, గాజులరామారం మాజీ కార్పొరేటర్ శ్రీ రావుల శేషగిరిరావు, బీజేపీ నాయకులు శ్రీ పులి బలరాం, అలాగే పలువురు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వర్గీయ లక్ష్మణ్ ముదిరాజ్ గారి సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించాము.
ఓం శాంతిః శాంతిః శాంతిః

