జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 4
ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సార్ ప్రోగ్రామ్ మీద అవగాహన కార్యక్రమం
ప్రతి ఒక్కరూ కచ్చితంగా మీ ఓటుని
బిఎల్ ఓ తొ తనిఖీ చేయించండి
ఈనెల 15 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఓటు ప్రతి ఒక్కరి హక్కు ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు కూడా కోల్పోవడం జరుగుతుంది కనుక ఓటు మన ప్రాథమిక హక్కు మీ ఓటు ఉన్న బూతులలో మీరు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళండి
మీ బిఎల్వతో మీ ఓటు సరిచూసి ఆన్లైన్ చేయించండి
కచ్చితంగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపునివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు బొబ్బర్ రాజ్ పాల్ కుమార్ పరిమి సత్తిపండు పెనుమర్తి రామకుమార్ కంప రాజేంద్ర బాబు దాకవరపు కృష్ణ బుల్లియ షేక్ యాకోబ్ కటారి వాసు కంచర్ల గణేష్ శీలం రాంబాబు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది

